అసభ్య పదజాలంతో దూషించిన ప్రిన్సిపాల్ బంధువుల ఆందోళన.


   ఖాజీపేట ఆదర్శ పాఠశాల లో ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అసభ్యకర పదజాలంతో దూషించినట్లు బంధువులు మీడియాకు సమాచారం

ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్ కావడంతో కోటి ఆశలతో ఎగ్జామ్ హాల్ లోకి  ప్రవేశించిన విద్యార్థులు పక్కవారిని చూశారని  ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్. ఈరోజు ఎగ్జామ్ రాయకుండా విద్యార్థులను బయటికి పంపించడంతో మండిపడ్డ తల్లిదండ్రులు

పక్కకు చూస్తే పేపర్స్ తీసుకొని బయటికి పంపించాలి గాని ఇష్టానుసారంగా సభ్య పదజాలంతో దూషించారని విద్యార్థికి తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్ ముందు ఆందోళన

 ఇంటర్మీడియట్ బోర్డు నమూనా ప్రకారం విద్యార్థులను పక్కవారిని చూసి వ్రాయడం గాని మాస్ కాపీ చేస్తున్న ఎడల మాస్ కాపీ రాస్తుంటే ప్రత్యక్షంగా పట్టుబడడం కానీ పక్కవారిని చూసి రాస్తుంటే పక్కవారి పేపరు చూసి రాస్తున్న పేపరు జవాబు ఒకటే ఉంటే వారి  ఓ ఎం ఆర్ సీట్ తీసుకుని బయటికి పంపించవచ్చు అలా చేయకుండా విద్యార్థుల ముందే అసభ్యకర పదజాలం వాడడం ఉపాధ్యాయ వృత్తికి కళంకం లాంటిదని కొందరు మేధావులు వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎగ్జాం ప్రారంభం నుంచి ఉద్దేశపూర్వకంగా ఒక కాలేజినే టార్గెట్  చేస్తున్నారని మిగతా కాలేజీల విద్యార్థులు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...