పుష్పగిరి సమీపంలో వ్యక్తి మృతి

 ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య


ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన కొరిగెం సుబ్బరాయుడు అనే వ్యక్తి ఉరివేసుకొని బలవన్మణానికి పాల్పడ్డాడు వివరాల్లోకి వెళితే ఖాజీపేట మండలం పత్తూరు గ్రామం  రజక కులానికి చెందిన కొరిగం సుబ్బరాయుడు తండ్రి తిరుపాలు పుష్పగిరి సమీపాన గల కొండ మీద ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సివుంది


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...