ఖాజీపేట పంచాయితీ వేలం.

 ఖాజీపేట మండలంలో పంచాయతీలలో కాజీపేట ప్రథమ స్థానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాజీపేట పంచాయతీకి సంబంధించిన రూములు టోల్ గేటు వేలం నిర్వహణ వాయిదా పడ్డ విషయం అందరికి తెలిసిందే అయితే ఈరోజు రెండవసారి నిర్వహించిన వేలంలో టోల్ గేట్ కు సంబంధించి పాటను రెండు లక్షల 15 వేలకు గత లబ్ధిదారుడు మళ్లీ దక్కించుకోగా మిగతా రూములో విషయానికి వస్తే పోటీ లేకుండా గతంలో ఉన్న లబ్ధిదారులకే ఇవ్వడం విశేషం

పోయిన ఏడాది మార్చి చివర్లో నిర్వహించిన ఈ వేలంపాట అత్యధికంగా 280000 వేలకు దక్కించుకోగా ఈసారి కొన్ని గోడౌన్లను మినహాయించడంతో సర్కార్ వారి పాట రెండు లక్షల  ప్రారంభమయి 2 లక్షల పదివేలకు ముగియడం విశేషం ప్రతి ఏడాది పెరుగుతున్న వ్యయం


ఈసారి తగ్గించడం కొసమెరుపు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...