అధికారుల నిర్లక్ష్యం

 ఖాజీపేట హలో గత కొద్ది కాలంగా అసిస్టెంట్ ఇంజనీర్ లేక విద్యుత్ శాఖలో నిర్లక్ష్య లోపం తో ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అని ఆందోళనతో చెందుతున్న ప్రజలు 

33 కెవి లైన్ల పర్యవేక్షణలో లోపాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి గత కొద్ది రోజుల కిందట 30 జీకేవి లైన్లకు సంబంధించిన స్తంభాలు పడిపోవడంతో దాని పునరుద్ధరించడంలో అధికారులు నిర్లక్ష్యం  స్పష్టంగా కనిపిస్తున్నాయి

కాజీపేట నుంచి దుంపలగట్టు మీదుగా చెన్నూరు కు వెళ్లి 33 లైన్లు సంబంధించిన స్తంభాలు గత కొద్ది కాలం కిందట పడిపోవడంతో వాటిని పునరుద్ధరించడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల చూసుకోకుండా వెళితే ప్రజల ప్రాణాలు ఎప్పుడు గాలిలో కలిసి పోతాయని ఆందోళన చెందుతున్నారు

ప్రతినెల బిల్లు  వసూలు చేయడంలో శ్రద్ధ నిర్వాహణలోపం ఉన్నవాటి పైన పెడితే బాగుంటుందని కొందరు చెప్పగానే చెబుతున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి