పుష్ప చలేశ్వర విగ్రహ ప్రతిష్ట.

దక్షిణ కాశీగా పేరు పొందిన పుష్పగిరి పుణ్యక్షేత్రంలో పురాతన దేవాలయాలు శిల్ప సంపద  కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితులలో కొన్ని ధార్మిక సంస్థలు ముందుకు వచ్చి వాటిని పున్న నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో పురాతన దేవాలయమైన . పుష్పాచలేశ్వర దేవాలయం (నడిగట్టు దేవాలయం)ఆవరణంలో కంపచెట్లు తొలగించే గుడి పున్న నిర్మాణానికి నడుం బిగించిన హిందూ బంధువులందరికీ రేపు అంటే బేస్తవారం మే 18వ తేదీ విగ్రహ ప్రతిష్ట చేయు తరలివచ్చి స్వామివారి దర్శనాలు ఉంటే గతంలో జరిగిన ఆకృత్యాలు జరగకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

 గిరిప్రదక్షిణ చేయాలంటే మళ్ళీ శ్రీ పుష్పాచలేశ్వర దేవాలయం మళ్లీ భక్తులకి అందుబాటులోకి రావాలి అలాగే పూర్వస్థితి కూడా రావాలని కోరుకోవడం ద్వారా, అలాగే ఈ మధ్య శ్రీ పుష్పాచలేశ్వర దేవాలయంలో గుప్త నిధుల కొరకు తోవకలు  దుండగులు ఈ పని చేశారని తెలిసింది ... అందువల్ల ఇలాంటి మళ్లీ పునరవుతం కాకుండా శ్రీ పుష్పాచలేశ్వర దేవాలయం పూర్వ వైభవం కొరకు శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుడి శుభ్రత  కార్యక్రమం రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ప్రారంభించారు

బేస్తవారము రేపు పుష్ప చలేశ్వర ఆలయ చేరుటకు ప్రత్యేకంగా దారిని ఏర్పాటు చేయడంతో పాటు పునర్నిర్మాణ కు రూపకల్పన  సంస్థ అయిన శ్రీ రామరాజ్యం హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయనున్న సందర్భంగా హిందువులు బంధువులందరికీ స్వాగతం పలుకుతున్న ఆధ్యాత్మికవేత్తలు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...