కడప కర్నూల్ రోడ్డు ప్రమాదం
కడప కర్నూల్ జాతీయ రహదారి దుంపలగట్టు టోల్ ప్లాజా సమీపంలో టాటా ఏస్ పికప్ వాహనం బోల్తా హైవే అంబులెన్సులు క్షతగాత్రులను కడపకు తరలింపు
వివరాల్లోకెళ్తే మైదుకూరు నుంచి కడపకు వెళ్తున్న ఒక ఈవెంట్ కు సంబంధించిన టాటా ఏస్ వాహనంతో వెళుతుండగా అదుపుతప్పి టోల్ ప్లాజా సమీపంలో వాహనము బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి