ఘనంగా జగ్జీవన్ రావు జయంతి వేడుకలు.

 జగ్జీవన్ రాం (ఏప్రిల్ 51908 - జులై 6, 1986)  స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్తరాజకీయవేత్త. బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి ఆశాజ్యోతి గా. అతను బాబూజీగా ప్రసిద్ధుడు. భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు.1937లో బీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు, ఆ తర్వాత గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించాడు.

జగ్జీవన్ రామ్(116)


జన్మదినం సందర్భంగా కాజీపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ సముదాయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షుడు గుణ్ణంపాటి వెంకటరమణ ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ వెంకటరమణ, టిఎన్ఎస్ఎఫ్ గంగాధర్, సిఐటియు నారాయణ , పుల్లూరు సర్పంచ్ పల్లె ఏసురత్నం, ఎంఈఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మటూరి రవీంద్రబాబు. పాల్గొని ఘనంగా జడ్జి అంటావ్ జయంతి వేడుకలు నిర్వహించడంతోపాటు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...