ఖాజీపేట రోడ్డు ప్రమాదం

 ఖాజీపేట మండలం కొండారెడ్డి నగర్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

వివరాల్లోకెళ్తే కాజీపేట మండలం చేమల్ల  పల్లె గ్రామానికి చెందిన రెడ్డి సుబ్బారెడ్డి ఈరోజు ఉదయం ఐదు గంటల సమయంలో పెన్నా నది నుంచి ఇసుక పోసుకొని ఎడ్ల బండిలో వస్తుండగా కొండారెడ్డి నగర్ సమీపంలో బండి నుంచి దిగగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి

పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలింపు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...