పెన్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణా.
దక్షిణ కాశీగా పేరు పంచిన పుష్పగిరి దేవస్థానం కొత్తపేట దూరం నుంచి రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్న ముఠా.
కాజీపేట మరియు చాపాడు వల్లూరు మండలాల్లో కేవలం రెండు చోట్ల మాత్రమే పెన్నా నది నుంచి ఇసుక రవాణా తరలించడానికి అధికారాలు ఇచ్చిన రాత్రి సమయాలలో రోడ్లు వేసి మరి అక్రమ ఇసుక తరలిస్తున్న వారిని పై రెవిన్యూ అధికారులు ఎలాంటివి దాడులు నిర్వహించలేదు. అదే పనిలో భాగంగా రాత్రి సమయాలలో పుష్పగిరి దేవస్థానం సమీపంలో అక్రమ ఇసుక తరలింపు పై రెవిన్యూ అధికారులను వివరణ అడగగా అక్కడ ఎలాంటి పర్మిషన్ లేదని మా దృష్టికి రాలేదని కబుర్లు చెప్పుకొచ్చారు
అక్రమ ఇసుక తరలిస్తున్న కొందరు నకిలీ స్లిప్పులను చూపించి అధికారులకు పంగనామాలు పెట్టి రాత్రులు తరలిస్తున్నారు అదే స్లిప్పులు ఒరిజినల్ అయితే పగలు కూడా తరలించే అవకాశం ఉంది అలాంటివి నిజం కాదు కాబట్టి రాత్రి సమయంలో తరలిస్తున్నారని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు అలా తరలిస్తున్న వారిని త్వరలో పట్టుకుంటామని మీడియాకు తెలియజేశారు.
ఇలాంటి చర్యల వల్ల త్వరలో పెన్నా నది కనుమరుగు అవుతుందని వ్యవసాయానికి నీటి ఎద్దడి ఏర్పడుతుందని పరివాహక ప్రాంత ప్రజలు ఎవరికి చెప్పాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. ఈ అక్రమ తరపు వల్ల ఈ మధ్యకాలంలో వేసిన రోడ్డు కూడా పూర్తిగా
చేస్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి