ఖాజీపేట లో ఊరుసు మహోత్సవం
ఖాజీపేట
"శ్రీ శ్రీ హజరత్ కాజా సయ్యద్ నత్త హర్ షావలి ఉర్సు మహోత్సవం"
ఖాజీపేట లో మూడు రోజులపాటు ఊరస మహోత్సవం శనివారం గంధం మహోత్సవం ప్రారంభం కాగా ఆదివారం జండా మహోత్సవం సోమవారం "జియా రత్ తహలీల్ ఫతేహ" కార్యక్రమాలు నిర్వహించబడును కమిటీ తెలియజేసింది
ఈ సందర్భంగా కవాలి తో అలరించనున్న అలరించనున్న వివిధ రాష్ట్రాల చెందిన కవాలి గాయని గాయకులు. ఈ ఉరుసు మహోత్సవానికి మండలం నుంచి కాకుండా వివిధ మండలాల నుంచి భక్తులు పాల్గొంటారని ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారని కమిటీ సభ్యులు తెలియజేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి