పుష్ప చలాలయ పునర్మాణ దిశగా అడుగులు.

 ఖాజీపేట  దక్షిణ కాశీగా పేరు కాంచిన పుష్పగిరి సమీపంలోని నడిగట్టిపైన వెలిసిన పుష్పిచల ఈశ్వరుడు దేవాలయం శిధిలా వ్యవస్థకు చేరుకున్న సందర్భంలో ఈ దేవాలయాన్ని పున్న నిర్మించే దిశగా కంకణ బద్ధులైన ఆధ్యాత్మిక సంస్థ .

శ్రరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ఆధ్వర్యంలో శ్రీ పుష్పాచులేశ్వర దేవస్థానం(నడి గట్టు దేవాలయం) లో గతంలో దుండగలు గుంతలు తోవిన  ఆలయ గర్భగుడితోపాటు విగ్రహాలను ధ్వంసం .వాటిని ఎమ్మార్వో   అనుమతులతో పూడ్చి, భక్తులకి దేవాలయం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.. ప్రతినెల మాస శివరాత్రికి  సంబరాలు నిర్వహించడం జరుగుతుంది..


దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి వారు శ్రీరామరాజ్యం హిందూత్వ చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అంబాబత్తుల అండ కొండ రాముడు, అశ్విని, కిషోర్ యాదవ్, అబ్బాయిగారి వెంకట సాయి, జింకా శశికాంత్, విగ్నేష్, సోమశేఖర్ ,రాజశేఖర్ , బాలస్వామి, కులీ మనుసులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...