ఖాజీపేట అయ్యప్ప గుడి ప్రథమ వార్షికోత్సవం.

 ఖాజీపేట గ్రామం స్వస్తిశ్రీ శో భకృత్ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పంచమి బుధవారం అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రథమ వార్షికోత్సవం 


బుధవారం ఉదయం 9 గంటలకు ఉత్సవమూర్తికి అభిషేకము 10 గంటలకు గణపతి హోమము, చండీ హోమము అలాగే ఉదయం 10 గంటలకు అయ్యప్ప కోలాటం తుడుమల దిన్నె వారిచే నిర్వహించబడును. 12 గంటలకు అన్నదానము సాయంత్రం 6 గంటలకు పడిపూజ కార్యక్రమం జరుగునని ఆలయ అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి తెలిపారు. 

ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఎడ్లబండాల పోటీలు నిరసించబడును

 మొదటి బహుమతి 20000 జొన్నవరం గురివి రెడ్డి  కుమారుడు శివారెడ్డి అందించనుండగా

రెండో బహుమతి 15000 ఇసుక బండ్ల వారి సహకారంతో

 మూడో బహుమతి 10000 సంగటిశ్వర్ రెడ్డి,

 పసల విజయభాస్కర్ రెడ్డి నాలుగో బహుమతి 5000

 మనోహర్ పుల్లూరు అయిదవ బహుమతి 3000 చింతకుంట గంగాధర్ రెడ్డి కూనవారిపల్లె వారు

 ఇవ్వబడునని ఈ కార్యక్రమానికి మండల ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అయ్యప్ప స్వామి దేవస్థాన అధ్యక్షులు  పివీ కృష్ణారెడ్డి తెలిపారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...