ఖాజీపేట అసైన్డ్ భూముల్లో అవకతకలు

 ఖాజీపేట


రాష్ట్రవ్యాప్తంగా గత 15 సంవత్సరాల నుంచి అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయలేకపోవడంతో విఫలమైన ప్రభుత్వాలు ఎట్టకేలకు 2023లో నామమాత్రంగా అసైన్మెంట్ కమిటీ ఏర్పడిన ప్రజలకు మేలు జరగలేదని నిరుపేద రైతులు ఆవేదన చెందుతున్నారు

ఇప్పుడు ఏర్పడిన అసైన్మెంట్ కమిటీలో  కాజీపేటలో భారీ అవకతకులు జరిగాయని ఇష్టానుసారంగా లబ్ధిదారులకు భూములు ఇవ్వకుండా నామమాత్రంగా అసైన్మెంట్ కమిటీ జరిగిందని 

ఈ భూములు ఇవ్వడంలో రెవిన్యూ అధికారుల చేతివాటం వల్ల భారీగా లబ్ధి పొందారని గుసగుసలు వినిపిస్తున్నాయి

వేల ఎకరాలలో భూముల ఆన్లైన్ చేసి  ఎమ్మార్వో ఆఫీస్ లో భారీ లబ్ధి పొందారని తల్లిదండ్రులు చనిపోతే కొడుకులకు మార్చడానికి కూడా వేళల్లో డబ్బులు రూపంలో అప్పచెప్పారని డబ్బులు ఇస్తే కానీ ముటేషన్ అప్లై చేయలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అసైన్మెంట్రీ కమిటీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపి సరైన లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ప్రజా సంఘాలు

ఇలాంటి అవకతవకలు ఇప్పటికైనా అరికట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా ఇప్పుడు వచ్చిన ఎమ్మార్వో  లబ్ధిదారులకు తగిన సహాయం జరగాలని కోరుకుంటున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి