ఖాజీపేట అగ్నిప్రమాదం గడ్డివాని దగ్ధం
ఖాజీపేట
టీచర్స్ కాలనీ సమీపంలోని పాత లక్ష్మీనరసింహ స్కూల్లో అగ్నిప్రమాదం
స్కూల్లో నిలువ ఉంచిన గడ్డివామీ దగ్ధం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించిన పొగ
సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
చుట్టుపక్కలాడుకుంటున్న పిల్లల వల్ల అగ్నిప్రమాదం జరిగిందన్న స్థానికులు. రాజధాని కూల్ డ్రింక్స్ వారీగా గుర్తింపు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి