కాజీపేట ప్రారంభానికి నోచుకోని సచివాలయాలు

 ఖాజీపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సాధించి .ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సచివాలయం ఉండాలని గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు కావల్సిన ఒక కాజీపేట మండలంలోని 18 సచివాలయాలు ఉండగా ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అన్నిటికంటే సమస్య ఆత్మకంగా తయారైన రావులపల్లి సచివాలయం 

ప్రారంభం అయినా కొద్ది రోజులకే దారి లేక నిలిచిపోవడంతో అధికార బలంతో ఎట్టకేలకు కోర్టుకెళ్లి దారిని ఇప్పించే ప్రయత్నం చేసిన. ఆదిలోని హంసపాదుగా తయారైన సచివాలయ పరిస్థితి . ఈ పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇప్పుడు పునర్  నిర్మించడానికి ముందుకు వచ్చే నాధుడు లేక ఒంటరిగా ఎదురుచూస్తున్న పిల్లర్లు

ఎన్నికల సమీపిస్తుండటంతో అలాగే నిలిచిపోతుందా లేక ప్రారంభానికి నోచుకుంటుందో లేదో అని. వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...