ఖాజీపేట రైతు ఆత్మహత్య
ఖాజీపేట రైతులకు ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చిన రెవిన్యూ శాఖ చేసే అవినీతి వల్ల కోలుకోలేని స్థితిలోకి చేరుకుంటున్నాడు
కాజీపేట మండలం తుడుమల దిన్నే రైతు వెంకటసుబ్బారెడ్డి మృతికి వెనుక ప్రధాన కారణం లేఖలో రాయడం పై సర్వత్ర విమర్శలు ఎదుర్కొంటున్న రెవిన్యూ శాఖ. స్థానిక వీఆర్వో ఆర్ఐ ఎమ్మార్వో పై వెంకటసుబ్బారెడ్డి జరిగిన అన్యాయాన్ని ఎవరు పూర్సలేని విధంగా రెవిన్యూ శాఖ ఉందంటే ఆశ్చర్యం లేదు ఇప్పుడు పని చేస్తున్నా ఈ ముగ్గురిని ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే విధుల నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి
కాజీపేట మండలంలోని తుడుమలదిన్నె గ్రామంలో నివసించి వెంకటసుబ్బారెడ్డి ఈరోజు ఉదయం పొలం పనుల కోసం వెళ్లిన ఆయన హఠాత్ మరణంతో ఉలిక్కిపడ్డ గ్రామం
ఎ
వరితోనూ విభేదాలు లేని వెంకటసుబ్బారెడ్డి అప్పులు కూడా అంతగా లేవంటున్న బంధువులు అయితే ఈ మృతి ఎలా జరిగిందని జరిగింది అని అనుమానాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి
మృతదేహం సమీపంలో రెవిన్యూ శాఖపై రాసిన ఉత్తరం కలకలం రేపుతుంది శరీరం పైన గాయాలుతోపాటు ఇతర భాగాలలో రక్తం కూడా కనిపించడం విశేషం
బంధువులు మాత్రం ఇది ముమ్మాటికే ఎవరో చేసిన దుశ్చర్యగా దుమ్మెత్తి పోస్తున్నారు ఇవన్నీ అనుమానాలపై పోస్టుమార్టం తర్వాతనే సరైన అవగాహనకు వస్తారన్న ఒక నమ్మకం కూడా ఏర్పడింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి