ఖాజీపేట లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
ఖాజీపేట లో విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి కాజీపేట మండలం అప్పనపల్లి పంచాయతీ మస్తానయ్య ఆశ్రమంలో రెండు రోజుల నుంచి గుడి మరమతులను చూస్తుండగా వ్యక్తి మృతి
మస్తానయ్య ఆశ్రమం లో విధులు నిర్వహిస్తుండగా గన్నెపాటి అయ్యవారయ్య (56) విద్యుత్ షాక్ తో మృతి ఈయనకు ఇద్దరు కుమారులు సమీప గ్రామస్తుడు. ఆశ్రమం
సమీపంలో చాలా రోజులు కరెంటు వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఎన్ని సార్లు విద్యుత్ అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోగా ఈరోజు వ్యక్తి మృతికి కారణం ఆయన విద్యుత్ అధికారపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న మాల మహానాడు నాయకులు అంతేకాకుండా మృతునికి నష్టపరిహారం చెల్లించాలని మండలంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని కాజీపేట నుంచి పుల్లూరుకొచ్చే ప్రాంతంలో చేతులకు తగిలే విధంగా 11 కెవి వీలు ఉండటం పై వెంటనే అధికారులు స్పందించాలని మృతుని బంధువులు తెలియజేస్తున్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి