ఖాజీపేట షార్ట్ సర్క్యూట్ తో హోటల్ దగ్ధం

 ఖాజీపేట జాతీయ రహదారి కొత్తూరు సమీపంలో ఉన్న ON TEA సమీపంలో ట్రాన్స్ఫారం లో ఉన్న ఫీజు పీలడంతో నిపురవలు వచ్చి పక్కనే ఉన్న హోటల్ మీద పడడంతో హోటల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది

ఈ ప్రమాదంలో రెండు ఫోటోలు పూర్తిగా దగ్ధం కావడంతో లక్షలు ఆస్తి నష్టం జరిగిందని సమాచారం


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...