టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి

 కాజీపేట మండలం దుంపలగట్టు టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే

వివరాల్లోకెళ్తే  ముందు ఆటో వెళుతుండగా దాని వెంబడి స్పీడ్ గా వెళ్లిన ఎమ్మెల్యే కార్లు. గేటు క్లోజ్ కావడం 

 బ్రేక్ వేయడంతో కారులో ఉన్న ఎమ్మెల్యే తో పాటు మరికొందరు సిబ్బంది టోల్ ప్లాజా వారి పైన దాడి చేయడంతో పాటు అక్కడున్న ఫర్నిచర్ కూడా పగలగొట్టడం జరిగింది టోల్ ప్లాజా వారి తప్పు ఏమీ లేకున్నా  ఎమ్మెల్యే కాబట్టి క్షమించమని అడిగే ప్రయత్నం చేశారు

అక్కడున్న సిబ్బందిపై దాడి చేయడంతో అందరూ పరారు కావడంతో విధి నిర్వహణలో ఉన్న ఒక అధికారి సద్ది చెప్పడం జరిగింది.


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...