ఖాజీపేట స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎస్సైను ఘనంగా సత్కారం

 ఖాజీపేట మండలం లో గత నెల రోజుల నుంచి ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ స్టేషన్ నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్న రాజరాజేశ్వర్ రెడ్డిని సన్మానించిన సుంకేసుల గ్రామస్తులు

సుం


కేసుల గ్రామస్తులు పాల్గొని ఎస్ఐను ఘనంగా పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొత్త ఎస్ఐ రాకతో ట్రాఫిక్ నియంత్రణలో తనదైన శైలిలో నిర్వహించే వాహనదాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నియంత్రించారని కాజీపేట ఎంపీటీసీ చంద్ర భాస్కర్ రెడ్డి అన్నారు

ఈ కార్యక్రమానికి చంద భాస్కర్ రెడ్డి తో పాటు డీలర్ సుబ్బారెడ్డి  కేశవరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గజ్జల చెన్నకేశవ రెడ్డి  మరి కొంతమంది పాల్గొని ఘనంగా సత్కరించారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...