పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా

 ఖాజీపేట పెన్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో గత కొద్దిరోజులుగా స్తబ్దుగా పోలీసులు ఇప్పుడు కొరడా జులిపిస్తున్నారు

గత కొద్ది రోజుల నుంచి పెన్నా నది నుంచి అక్రమ ఇసుక రవాణా రాత్రి సమయాల్లో విచ్చలవిడిగా తరలిస్తున్న కొందరు యజమానులు ఎవరిని లెక్క చేయని స్థితిలో సాగిస్తున్నారని ఆశ్చర్యం లేదు.

 ఇదంతా ఒక ఎత్తైతే కొందరు ఏకంగా నకిలీ ప్లేస్ స్లిప్పులతో పట్టపగలే తరలించడం విశేషం కాజీపేట మండలంలో రెండు చోట్ల నుంచే ఇసుక తరలించే క్వారీలు ఉండగా దానిని ఇప్పుడు నాలుగు చోట్ల గా మార్చి విచ్చలవిడిగా తరలించడం వారికి కొత్త ఏమీ కాదు

అయితే ఇప్పుడు కాజీపేటకు వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ రాజరాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రబ్బానాలు అరికట్టే దిశగా ప్రయత్నం చేయడంతో పాటు నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...