ఖాజీపేట పోలీస్ ఆధునీకీకరణ.
ఖాజీపేట పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు మైదుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ కింద విధి నిర్వహణలో ఉండేది ఇప్పుడు కాజీపేట పోలీస్ స్టేషన్ ఆధునికరించనున్నారు
వివరాల్లోకెళితే కాజీపేట పోలీస్ స్టేషన్ మైదుకూరు రూరల్ స్టేషన్ క్రింద విధి నిర్వహణలో ఉండేది అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ఉద్యోగాలు పెంచడంలో కానీ స్టేషన్ లో ఆధునీకరణ భాగంగా స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయనున్నారు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర రెండుసార్లు ఆధునీకరణ చేయాలని
ఫైల్ ను పంపించగా ఈ ఆర్డర్ ప్రకారం 40 రోజుల్లో కాజీపేట పోలీస్ స్టేషన్కు ఆధునికరించి ఇక్కడొక సర్కిల్ ఇన్స్పెక్టర్ నియమించనున్నారు
ఫైల్ ను పంపించగా ఈ ఆర్డర్ ప్రకారం 40 రోజుల్లో కాజీపేట పోలీస్ స్టేషన్కు ఆధునికరించి ఇక్కడొక సర్కిల్ ఇన్స్పెక్టర్ నియమించనున్నారు
స్టేషన్ను అప్డేట్ చేయాలంటే తగిన జనాభా లేక క్రైమ్ రేటింగు ఎక్కువగా ఉంటే అప్డేట్ చేస్తారు కానీ అలాంటి ఏ సందర్భం లేకున్నా అప్డేట్ చేయడం వల్ల ఇక్కడ పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ పదవి నామవాత్రంగా కొనసాగనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి