గడపగడపకు వైకాపా.

 ఖాజీపేట మండలంలోని సుంకేసుల గ్రామంలో  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టి పల్లె రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాలు కార్యక్రమాన్ని ప్రజలకు అందరికీ సరైన పద్ధతులు అందాయా లేదా అని . ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ స్థానిక ఎమ్మెల్యేలను ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఆదేశాల మేరకు. ఎన్నికల సమీపిస్తున్న సందర్భంలో గడపగడప ప్రచారం ఊపందుకుంది

సుంకేసుల గ్రామంలో ప్రచారం లో భాగంగా కొందరు ప్రజలు వారి సమస్యలను తెలియజేయగా మరికొందరు ముఖ్యంగా ఎస్సీ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యేగా విన్నవించారు అంతేకాకుండా మరికొందరు వివిధ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించే ప్రయత్నం చేశారు

ఈ సందర్భంగా స్థానిక కార్యకర్త అయిన ములే శ్రీనాథరెడ్డి వారి ఇంటికి ఘన స్వాగతంతో పలకడంతో పాటు స్వల్ప విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలను మైదుకూరు వైకాపా నాయకుడు సంఘన కిషోర్ ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణను మైదుకూరు ఎమ్మెల్యే తిప్పి కొట్టారు.దానిపైన మాట్లాడడానికి విముఖత ప్రదర్శించారు విలేకరులు అడిగిన ప్రశ్నకు అతను వైకాపా మనిషి కాదని సుధాకర్ యాదవ్ మనిషి అని.  టిడిపి వారు మాట్లాడిన మాటలకు స్పందించవలసిన


అవసరం లేదని . దీని గురించి మాట్లాడడం అనవసరమని మీడియా వారికి తెలియజేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...