దుంపలగట్టు టోల్ ప్లాజా ఎర్రచందనం స్వాధీనం
ఖాజీపేట మండలం దుంపలగట్టు టోల్ ప్లాజా సమీపంలో రాత్రి టాస్క్ ఫోర్స్ అధికారులు ఎర్రచందనం పట్టివేత.
రాత్రి ఒంటిగంట సమయంలో రాబడిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా వేసి తరలిస్తున్న మినీ ట్రాన్స్పోర్ట్ వాహనమును తోపాటు నలుగురు అరెస్టు చేసిన అధికారులు
ఎర్రచందనం తరలిస్తున్న వారందరూ చింతకొమ్మదిన్నె వల్లూరు మండలాలకు చెందిన వారిగా గుర్తింపు వారందని పోలీస్ స్టేషన్లో అప్పగింత
తరలించడానికి సిద్ధంగా ఉన్న వాహనాన్ని వెంబడించి టోల్ ప్లాజా సమీపంలో వాహనాలను అడ్డుపెట్టి పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి