ఖాజీపేట వరుస దొంగతనాలు.
ఖాజీపేట లో గత వారం రోజుల నుంచి దొంగతనాలు మళ్లీ ఊపందుకున్నాయి వారం రోజుల్లోనే కాజీపేట పరిసర ప్రాంతాల్లోని మూడు దొంగతనాల.
ఖాజీపేట ప్రధాన రహదారిలోని ఓ మెడికల్ షాప్ తో పాటు మరో సెల్ పాయింట్ లో కూడా దొంగతనం గత రాత్రి పత్తూరు లోని ఓ ఇంటిలో మరో దొంగతనం ఎవరూ లేనిది చూసి ఇంటిలోనికి ప్రవేశించి 90 వేల రూపాయలు డబ్బుతో పాటు మరో రెండు తులాల బంగారం అపహరించినట్లు ఇంటి యజమాని తెలియజేశారు
ఇంటిలో ఒక్కరే ఉండగా వారు కూడా 14వ తేదీ నుంచి కడపలో పిల్లలతో కలిసి ఉండడంతో నిన్న మధ్యాహ్నం వచ్చి ఇంటిని తెరవగా చెల్లాచెదురు పడి ఉన్న వస్తువులను చూసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. దొంగతనాలపై పోలీసుల సమగ్ర విచారణ ఇండ్లలో ఎవరూ లేనిది చూసి కాపు కాసి దొంగతనాలు చేస్తున్న ముఠాలు.
అంతేకాకుండా గత కొద్దిగ రైతులు వ్యవసాయ పంపిచెట్లు సుమారు ఇప్పటికే 10 చోట్ల మాయమైనట్లు రైతుల సమాచారం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి