యువకుడు హత్య..


 ఖాజీపేట మండలం చమర్ల పల్లె పంచాయతీకి చెందిన బాలనగర్ యువకుడు ఈరి ప్రణయ్ కుమార్ రాత్రి 12 గంటల సమయంలో చెన్నూరులో దారుణ హత్య

వివివరాల్లో చేమర్ల్ల పల్లి బాల నగర్ కు చెందిన ప్రణయ్ (27) గత రాత్రి చెన్నూరులో డిన్నర్ కు వెళ్లి స్నేహితులతో వస్తుండగా చెన్నూరుకు చెందిన మరో వ్యక్తి ప్రణయ్ అతని మీద దాడి చేయడంతో చెన్నూరు కొత్త రోడ్డు మీదని అందరూ చూస్తుండగానే చంపేసిన వైనం పోస్టుమార్టం నిమిత్తం కోసము రిమ్స్కు తరలించిన పోలీసులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఖాజీపేట లో వరుస దొంగతనాలు ఆలస్యంగా వెలుగులోకి...

ఖాజీపేట టిడిపి నాయకులలో అసంతృప్తి సెగలు.

ఖాజీపేట లో. కాపర్ వైర్లు దొంగలు...