ఖాజీపేట లో ఫ్లెక్సీ వివాదం
ఖాజీపేట
గత రెండు రోజుల క్రితం కాజీపేట గాంధీ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది
గత రాత్రి అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అయ్యప్ప గ్రామోత్సవం
కాజీపేట బస్టాండ్లో బాణాసంచా పేలుస్తున్న సందర్భంలో అడ్డు చెప్పిన ఫ్లెక్సీ నిర్వహణదారులు
గతంలో ఎన్నడు లేని విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై సర్వర్త విమర్శలు
ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారన్న అధికారులు
ఉచిత కరెంటు మరియు పంచాయతీ అధికారుల అనుమతి తీసుకోకపోవడంపై విద్యుత్ అధికారులకు మరియు పోలీసు లకు వినతి పత్రాలు
ఓట్ల కోసం కొందరు నాయకులు ఫ్లెక్సీ నిర్వహణదారులకు వత్తాసు పలుకుతున్నారని అయ్యప్ప స్వాములు మరియు మండల ప్రజలు గుసగుసలు.
రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు మంచల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి