తలనొప్పిగా దుంపలగట్టు టోల్ ప్లాజా..

ఖాజీపేట చాప కింద నీరులో తయారైన దుంపలుగట్టు టోల్ ప్లాజా వ్యవహారం. టోల్ ప్లాజా నిర్మించేటప్పుడు ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా నిర్మించడం ఒక ఎత్తు అయితే. ఉన్న తక్కువ విస్తీర్ణం లోనే భవనాలు వే బ్రిడ్జిలు నిర్మించడం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంతోపాటు నడవడానికి దారి కూడా లేకుండా చేస్తారేమోనని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు. అలంఖాన్ పల్లె సమీపంలో గతంలో ఉన్న టోల్గేట్ విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉండటం టోల్ ప్లాజా కు తగిన వసతులు ఉన్నా కూడా అక్కడ వే బ్రిడ్జి ఒక్కటే నిర్మించారు ఇక్కడ ఎందుకు ఒకటి ఉండగా రెండవది ఎందుకు నిర్మిస్తున్నారని ప్రజలకు మీడియా తెలియజేశారు. ఇప్పుడున్న టోల్గేట్ సమీపంలో సరైన వసతులు లేకున్నా రెండవ వే బ్రిడ్జి నిర్మించి ప్రజలకు మరింత అసౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.ఉన్న కొద్దిపాటి స్థలంలోనే వారు టోల్ ప్లాజా నిర్మించడం ఒక ఎత్తు అయితే . ఉన్న ఇండ్లకు కూడా ముప్పు తెచ్చే విధంగా తయారైన టోల్ ప్లాజా సిబ్బంది వ్యవహారం.గ్రామంలోనికి వెళ్లలేకుండా రోజు ఒక కొత్త భవనాలు ఏర్పాటు చేయడం సర్వత విమర్శలకు తలెత్తింది ఇలాగే కొనసాగితే ఇక్కడి నుండి వె...